పుష్ప 3 మూవీ టైటిల్ ఇదేనా? 19 d ago

featured-image

అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో పుష్ప-2 ది రూల్ చిత్రానికి కొనసాగింపుగుగా పుష్ప-3 ఉంటుందని టాక్ నడుస్తోంది. తాజాగా పుష్ప 2 చిత్ర యూనిట్ ఎడిటింగ్ రూమ్ లో దిగిన ఫోటో షేర్ చేశారు. అందులో వెనుక పుష్ప 3 ది రాంపేజ్ అని ఉండడం గమనార్హం . ఇదే మూడో భాగం టైటిల్ అంటూ పార్ట్-2లో ఇందుకు సంబంధించి హింట్ ఇస్తారేమో అని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా పుష్ప 2 ది రూల్ చిత్రం 5 భాషల్లో డిసెంబర్ 5 రిలీజ్ కానుంది.

Related News

Related News

  

Copyright © 2024 8K news, All Rights Reserved | Designed and Developed By BitApps India PVT LTD